ఉత్సాహం ఉప్పొంగితే ఏ వయసువారైనా.. ఏ హోదాలో కొనసాగుతున్నా దాన్ని వ్యక్తం చేస్తారు. లోన దాగున్న పసిహృదయానికి స్వేచ్ఛనిస్తారు. ఢిల్లీలో తాజాగా అలాంటి విశేషమే ఒకటి వెలుగుచూసింది. ఓ చర్చి ఫాదర్ మలయాళ హిట్ సినిమా ‘లవ్ యాక్షన్ డ్రామా’లోని అద్భుతమైన పాట ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’కు కాలు కదిపాడు. అద్భుతమైన స్టెప్పులతో అక్కడున్న వారిని అలరించాడు. ఫాదర్ నుంచి ఊహించని ప్రదర్శన రావడంతో చర్చి ప్రాంగణంలో ఉన్నవారందరూ ఈల వేసి గోల చేశారు. ఆయనకు మద్దతు పలికారు.
వైరల్ : కాలు కదిపిన ఫాదర్..!
Sep 20 2019 8:34 PM | Updated on Sep 20 2019 8:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement