సుప్రీం తీర్పు : డ్యాన్స్‌తో అదరగొట్టిన హోటల్‌ స్టాఫ్‌

స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక​ ఎంతో ఉద్వేగమవుతున్న ఎల్‌జీబీటీ కమ్యూనిటీ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్స్‌ నిమగ్నమైంది. వారి సెలబ్రేషన్స్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటున్నారు. ఈ తీర్పు ఢిల్లీలోని లలిత్‌ హోటల్‌కు కూడా కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడి స్టాఫ్‌ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఎందుకంటే, లలిత్‌ గ్రూప్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేశవ్‌ సురి, ప్రముఖ ఎల్‌జీబీటీ కార్యకర్త. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top