ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా విన్నవించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న కార్యక్రమాలు... కేంద్రం అందించాల్సిన సహాయసహకారాలపై సీఎం జగన్ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు.
ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి : సీఎం జగన్
Aug 6 2019 10:05 PM | Updated on Aug 6 2019 10:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement