ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హల్‌చల్ చేశాడు. ఈఘటన మంగళవారం జిల్లాలోని హనుమన్ జంక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఆర్టీసీ బస్సుపై సీఎం చంద్రబాబు ఫొటో తిరిగి ఉందని డ్రైవర్‌పై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాక చింతమనేని ఆ బస్సు డ్రైవర్‌ను దుర్భాషలాడాడు.