పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి | bjp mla vishnukumar raju demands Defected MLAs Resignation | Sakshi
Sakshi News home page

Jan 25 2018 7:40 AM | Updated on Mar 21 2024 6:14 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని  సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement