నేను ఎంపీ సీటు అడగలేదు: అవంతి శ్రీనివాస్ | Avanthi Srinivas lashes out at chandrababu, ganta srinivasa ra | Sakshi
Sakshi News home page

నేను ఎంపీ సీటు అడగలేదు: అవంతి శ్రీనివాస్

Feb 16 2019 5:10 PM | Updated on Mar 22 2024 11:14 AM

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారి విశాఖ వచ్చిన ఆయనకు శనివారం పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement