ఏం పాపం చేశాం 'వైఎస్‌ జగన్' సార్‌.. ఇంగ్లీషు వద్దంటున్నారు? | School Children Speech In front of YS Jagan - Sakshi
Sakshi News home page

ఏం పాపం చేశాం సార్‌.. ఇంగ్లీషు వద్దంటున్నారు?

Nov 14 2019 1:04 PM | Updated on Mar 21 2024 8:31 PM

‘అసలే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తాం. మాకోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. మీకెంత ధైర్యం సార్‌. మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా. మా కోసం ఇంగ్లీషు ప్రవేశపెడుతున్నారు. మీకు ధన్యవాదాలు’ అంటూ ఙ్ఞాన ప్రసూన అనే విద్యార్థిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. జిల్లాపరిషత్‌ హైస్కూళ్లో పదో తరగతి చదువుతున్న ఆమె ఇంగ్లీషు ప్రసంగానికి సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement