ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్‌ తొలగింపు | AP Government Has Removed RP Thakur From ACB DG Post | Sakshi
Sakshi News home page

ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్‌ తొలగింపు

Apr 4 2019 7:58 PM | Updated on Mar 20 2024 5:05 PM

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్‌ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్‌పీ ఠాకూర్‌ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు.

Advertisement
 
Advertisement
Advertisement