ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నతా ధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
కొత్త వ్యూహం .. కొత్త జీవో
Mar 28 2019 9:41 AM | Updated on Mar 28 2019 9:50 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement