ఎయిర్‌ ఏషియా విమానంలో వాంతులు, ఏడుపులు..

ఎయిర్‌ ఏషియా విమానంలో కోల్‌కతా నుంచి బగ్‌డోగ్రాకు బయల్దేరిన ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాన్ని దాదాపు నాలుగు గంటల పాటు నిలిపివుంచి ఆ తర్వాత దించివేయడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణీకులు ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top