టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు | TDP MLA who fell down suffers minor injuries | Sakshi
Sakshi News home page

టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు

Aug 13 2025 7:17 PM | Updated on Aug 13 2025 7:17 PM

సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే బెదిరిన ఎడ్లు.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నిర్వహించిన రైతు సంబరాల్లో ఎడ్లు బెదిరిపోవడంతో ఎడ్లబండిపై నుంచి కిందపడిపోయియిన టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, టీడీపీ నాయకులు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement