ఎమ్మెల్యే ‘కూన’తో ప్రాణహాని | KGBV SOR Soumya Comments On Kuna Ravikumar | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘కూన’తో ప్రాణహాని

Aug 14 2025 12:05 AM | Updated on Aug 14 2025 12:05 AM

ఆమదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్‌ వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ఎస్‌ఓ ఆర్‌.సౌమ్య ఆరోపించారు. పొందూరు, కంచిలి, గార ఎస్‌ఓల అక్రమ బదిలీలకు నిరసనగా బుధవారం సమగ్ర శిక్ష కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- పొందూరు కేజీబీవీ ఎస్‌ఓ సౌమ్య ఆవేదన

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement