కృష్ణా జిల్లాలో దళిత హోంగార్డుకు వేధింపులు..ఎస్పీకి సెల్ఫీ వీడియో పంపి ఆవేదన వ్యక్తం చేసిన హోంగార్డు కొడాలి రాజేష్
- దళితుడిగా పుట్టడమే నా తప్పా, నాయుడిగా పుట్టాల్సిందేమో : హోంగార్డు నరేష్ ఆవేదన
- హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీను నిత్యం వేధిస్తున్నారు
- వారికి స్థానిక టీవీ5 రిపోర్టర్ సహకరిస్తున్నారు
- ఇసుక , రేషన్ బియ్యం , పేకాట మాఫియా సమాచారం ఇచ్చినందుకు వేధింపులు
- నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు
- తాగుబోతులను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే పేరుతో విడిపించారు
- అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేయ మంటున్నారు
- ఎమ్మెల్యే కుమారుడు, అల్లుడు ద్వారానే ఇవన్నీ చేయిస్తున్నారు
- నన్ను డీఎస్పీ ఆఫీస్ కు పిలిపించి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు
- ఎస్పీ గారూ అవనిగడ్డ పోలీస్ వ్యవస్థను చక్కదిద్దాలని హోమ్ గార్డు రాజేష్ వేడుకోలు
హోంగార్డ్ సెల్ఫీ వీడియో పై విచారణకు ఆదేశించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధి నిర్వహణలో తనకు కలిగిన ఇబ్బందిని సెల్ఫీ వీడియో ద్వారా ఎస్పీకి పంపించిన హోంగార్డు నరేష్ పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలిచ్చిన ఎస్పీ విచారణ నివేదిక అందిన వెంటనే తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన ఎస్పీ
