టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంతల వివాహం అయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. ఆదివారం వీరి వివాహ వార్షికోత్సం సందర్భంగా పలువరు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కూడా తన వివాహ జీవితానికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. చైతూతో కలిసి గడిపిన కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. చైతుతో కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్ పోస్ట్
Oct 6 2019 4:12 PM | Updated on Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement