తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కణా’ చిత్రాన్ని ‘కౌసల్యాకృష్ణమూర్తి’గా తెలుగులో రీమేక్‌చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ సత్యరాజ్ పోషించిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ పోషించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్‌చేసుకున్న చిత్రబృందం.. విడుదల చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసి.. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్
Aug 19 2019 4:35 PM | Updated on Aug 20 2019 1:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement