ఆ వీడియో..బాలనటికి కష్టాలు

సినిమా ప్రమోషన్ల కోసం ప్రస్తుతం అందరూ సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. మలయాళ బాలనటి మీనాక్షి(12) కూడా తన క్యారెక్టర్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ఆ పోస్టు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top