ముందునుంచీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ హౌస్‌లో నిలదొక్కుకుంటోన్న కంటెస్టెంట్ హిమజ. అరవై రోజులు కలసి ఉన్నా.. ఇంటా బయటా ఆమెను ఓ అంచనా వేయలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం హిమజకు గట్టి ఫాలోయింగే ఉంది. తొమ్మిదో వారంలో నామినేషన్ వ్యవహారంలో హిమజ చర్యపై అందరూ ముక్కున వేలుసుకునేట్టు చేసింది.
బిగ్‌బాస్ : హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్
Sep 21 2019 5:13 PM | Updated on Sep 21 2019 5:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement