40 వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గింపు

జీఎస్‌టీ కౌన్సిల్‌  తాజా సమావేశంలో పన్ను రేటు  తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది.  జీఎస్‌టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది.  33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేటులను తగ్గించింది. 28శాతం  జీఎస్‌టీ ఉన్న సుమారు ఏడింటిని 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్‌టీ వసూలు యథాతథంగా ఉంటుంది. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top