చెలరేగిన కోహ్లీ.. తొలిరోజు స్కోరు 302/4 | first Test against West Indies | Sakshi
Sakshi News home page

Jul 22 2016 6:41 AM | Updated on Mar 22 2024 11:05 AM

భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగిపోయాడు. తొలిరోజు టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి కోహ్లీ (197 బంతుల్లో 16 ఫోర్లు) 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 302 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement