చైన్ స్నాచర్ల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు | Woman injured in chain snatchers attack in Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 19 2015 6:28 AM | Updated on Mar 21 2024 8:47 PM

హైదరాబాద్ లోని మలక్‌పేట ఫ్లైఓవర్‌పై మంగళవారం రాత్రి చైన్‌ స్నాచింగ్ జరిగింది. మలక్‌పేట ఎంసీహెచ్ కాలనీకి చెందిన వందన(50) అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లారు. ఒక్కసారిగా వెనుక నుంచి వేగంగా వచ్చి మెడలోని చైను లాగడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement