రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ! | we bring big note ban issue to president | Sakshi
Sakshi News home page

Nov 14 2016 7:18 AM | Updated on Mar 22 2024 11:05 AM

పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆకస్మిక సంచలన నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ఉమ్మడిగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలువాలని నిర్ణయించినట్టు పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలతో తాను మాట్లాడానని ఆమె తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement