తిరుమలలో నేడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | Today Koil Alwar Thirumanjanam in Tirumala | Sakshi
Sakshi News home page

Jan 3 2017 7:34 AM | Updated on Mar 21 2024 9:55 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement