బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2! | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్‌-2!

Published Tue, Aug 1 2017 2:30 PM

బాహుబలి వన్‌ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్‌ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది.

Advertisement
Advertisement