యువతులను చెరబట్టాడు..చంపేశాడు.. | Some more sensations of Nayeem depravity is here | Sakshi
Sakshi News home page

Sep 9 2017 11:32 AM | Updated on Mar 21 2024 6:45 PM

హత్యలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో ఆగని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మరెన్నో పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం అభం శుభం తెలియని బాలికలు, యువతులను చెరబట్టా డు. పెంచి, పోషిస్తానని, చదివిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement