రిలయన్స్ మార్ట్‌కు నిప్పుపెట్టిన దుండగులు | robbery attempt at reliance mart in tirupati | Sakshi
Sakshi News home page

Dec 30 2016 9:50 AM | Updated on Mar 20 2024 3:43 PM

రిలయన్స్ మార్ట్‌లో కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అయితే మార్ట్‌లో అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement