సైకో మధు ఇంటరాగేషన్‌లో నమ్మలేని నిజాలు! | reverse interrogation: madhu questions police | Sakshi
Sakshi News home page

Oct 31 2015 10:20 AM | Updated on Mar 22 2024 11:04 AM

సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే. అయితే నగరంలో వేల మంది యువతులకు వల వేసి, వందల మందిని వంచించిన మహా మాయగాడు మధు విషయంలో భిన్నంగా ఉంది. నిందితుడే పోలీసు అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement