ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తలపెట్టిన కాపు సత్యాగ్రహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. సత్యాగ్రహ అనుమతి నిరాకరించిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
Jan 24 2017 1:40 PM | Updated on Mar 22 2024 11:30 AM