ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్ష | North Korea missile flies over Japan | Sakshi
Sakshi News home page

Sep 15 2017 8:09 AM | Updated on Mar 20 2024 11:59 AM

అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడాలని ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నప్పటికీ ఉత్తర కొరియా అణు పరీక్షల నిర్వహణను మాత్రం ఆపటం లేదు. తాజాగా శుక్రవారం మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement