నాన్న నుంచి నన్నెవరూ వీడదీయలేరు | No One Can Divide Us, Says Akhilesh | Sakshi
Sakshi News home page

Jan 1 2017 12:58 PM | Updated on Mar 21 2024 7:48 PM

తన కన్నతండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని, తమ తండ్రి కొడుకుల బంధాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సదస్సులో ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సందర్భంగా అఖిలేశ్‌ ఉద్వేగంగా స్పందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement