ఆ వెహికిల్స్ పై ఢిల్లీలో నిషేధం | NGT directs ban on all diesel vehicles older than ten years in Delhi | Sakshi
Sakshi News home page

Jul 19 2016 7:33 AM | Updated on Mar 22 2024 11:05 AM

దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో పదేళ్లకు పైబడిన అన్ని డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పదేళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ నూ వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ఆర్టీవోకు పేర్కొంది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement