తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని... కేంద్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఢిల్లీలో గురువారం ఆయన కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు, పన్ను రాయితీ ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథకు రూ.1905 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిందని కేటీఆర్ చెప్పారు.
Sep 9 2016 7:21 AM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement