ఇస్రో ప్రయోగం అద్భుతం | India is proud of ISRO's achievements: PM Modi | Sakshi
Sakshi News home page

Feb 27 2017 7:07 AM | Updated on Mar 21 2024 6:45 PM

సామాన్యులకు సాంకేతిక ప్రయోజన లబ్ధి చేరువయ్యేందుకు దేశంలో మరింతమంది శాస్త్రవేత్తల అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘మన్ కీ బాత్‌’లో భాగంగా ఆదివారం రేడియోలో ప్రసంగిస్తూ... ఒకేసారి 104 ఉపగ్రహాల్ని ప్రయోగించి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement