ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మరింత బలపడి బుధవారం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో చెన్నైలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైకు ఆగ్నేయ దిశగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది.
Nov 30 2016 11:11 AM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement