అమెరికాను హర్వే తుఫాన్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన తుఫాన్‌గా అభివర్ణించబడ్డ హర్వే ధాటికి నాశనం అయిన ప్రాంతాల్లో టెక్సాస్ నగరం కూడా ఉంది. వర్షాలు తెరిపినివ్వటంతోపాటు వరద తగ్గుముఖం పట్టడంతో బ్రెయిన్ ఫోస్టర్ అనే వ్యక్తి హర్రీస్ కంట్రీలోని తన ఇంటికి బయలేదేరాడు.