నల్గొండ జిల్లా నేతతో పాటు పోలీస్ అధికారి అరెస్ట్! | gangstre nayeem encounter: A political leader and police officer arrested in bangalore | Sakshi
Sakshi News home page

Oct 3 2016 3:33 PM | Updated on Mar 21 2024 6:45 PM

గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేతతో పాటు పోలీస్ అధికారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిద్దర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు మాత్రం అరెస్ట్లను అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement