గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ అయినా అతడి అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. నయీం చేతిలో 24మంది హతమారినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అయితే అందులో నాలుగు మృతదేహాలకు వైద్యులు తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు.
Sep 19 2016 4:36 PM | Updated on Mar 21 2024 6:46 PM