తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..కుంచనపల్లి వద్ద శుక్రవారం వేకువజామున ప్రమాదవశాత్తూ లారీ, ఆటో ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందారు.
Aug 26 2016 9:53 AM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement