ఐదో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్‌ | Sakshi
Sakshi News home page

ఐదో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్‌

Published Sun, Jan 3 2016 4:11 PM

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఇంకో ఉగ్రవాది కూడా ఎయిర్‌బేస్‌లో నక్కినట్టు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.