అసెంబ్లీలో అడుగు పెట్టే సమయంలో తనను చూసి నవ్వొద్దని సీఎం పళనిస్వామికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ హితవు పలికారు. శుక్రవారం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ... గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన దృష్ట్యా సీఎంకు తన శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.