సాధారణంగా ఏ భర్త అయినా.. ఉద్యోగంచేసి తన భార్య, పిల్లలను పోషించేందుకు ఇష్టపడతాడు. కానీ.. దీనికి వ్యతిరేకంగా భార్య ఉద్యోగం చేసి తనను పోషిస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ ఓ భర్త తన భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసిన ఘటన గురువారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది