తెలంగాణలో కొత్తగా 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ | CM KCR fill 10 new nominated posts in Telangana | Sakshi
Sakshi News home page

Mar 1 2017 7:43 PM | Updated on Mar 20 2024 1:58 PM

తెలంగాణలో చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న నేతలు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు, వారి సామాజిక సమీకరణాలు ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా అయిదుగురు మైనార్టీలకు స్థానం దక్కింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement