ముగిసిన బ్రహ్మోత్సవాలు | Brahmotsavam ended with grand style | Sakshi
Sakshi News home page

Oct 11 2016 5:45 PM | Updated on Mar 21 2024 8:11 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా 7లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. మంగళవారం ఆయన బ్రహ్మోత్సవాల వివరాలు మీడియాతో పంచుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 30లక్షల లడ్డూలను భక్తులకు అందించామని చెప్పారు. 35లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేశాం. 3.50 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలను మరింత పటిష్టంగా చేస్తామని హామీ ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement