పాలపుంత ఆవల నుంచి భూ వాతావరణంలోకి చొచ్చుకుని వచ్చే కాస్మిక్ కిరణాలను గుర్తించేందుకు నాసా ఒక మిషన్‌ను ప్రారంభించింది. దీనికోసం ఫుట్‌బాల్ స్టేడియమంత పరిమాణంలో ఉండే అతిపెద్ద సూపర్ ప్రెజర్ బెలూన్‌ను ప్రయోగించింది. భూమి నుంచి 33.5 కి.మీ. ఎత్తులో ఈ బెలూన్ ఎగురుతూ వంద రోజులకు పైగా తన పనిని నిర్వహించనుంది.
Apr 26 2017 4:40 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement