'తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తిరిగి పెట్టాలి' | APCC leaders demand to put ysr statue at Vijayawada | Sakshi
Sakshi News home page

Aug 1 2016 4:57 PM | Updated on Mar 21 2024 7:54 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన స్థానంలో తిరిగి పెట్టాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement