దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ఎన్ఎస్ మేఘారిక్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడింది మొత్తం ఆరుగురు వ్యక్తులని, వాళ్లలో డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్న అయ్యప్ప అనే వ్యక్తి ప్రధాన నిందితుడని చెప్పారు. అతడు ఐటీఐ చదువుతున్నట్లు తెలిపారు.
Jan 5 2017 5:43 PM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement