భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ‘వండర్ విమెన్’ అనే హాలీవుడ్ చిత్రం లెబనాన్‌లో మాత్రం విడుదల కాలేదు. భారత్‌లో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
Jun 2 2017 2:09 PM | Updated on Mar 22 2024 10:55 AM