ముందే విడిపోవడం మంచిది | Trisha Krishnan Separated Before Marriage ? | Sakshi
Sakshi News home page

Aug 12 2015 10:49 AM | Updated on Mar 22 2024 10:47 AM

వివాహం, విభేదాలు, విడిపోవడాలు, కోర్టులు కేసులు అంటూ తలనొప్పి తెచ్చుకునే కంటే పెళ్లికి ముందే విడిపోవడం బెటర్ అంటున్నారు నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో ముందు వరుసలో ఉండే నటి త్రిష. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో సమీప కాలంలో కలకలం పుట్టిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. ఆ మధ్య ప్రేమ వదంతులతో ప్రచారాల హోరుకు కేంద్రబిందువుగా మారారు. ఆ తరువాత వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధం అయ్యి విస్మయం కలిగించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement