దాదాపు మూడున్నరేళ్లుగా బాహుబలి సినిమాకే పరిమితమైన హీరో ప్రభాస్ ఫ్రీ అయ్యాడు. బాహుబలి రెండో భాగంలో ప్రభాస్ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్వటంతో ప్రభాస్ను విడుదల చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది.
Jan 7 2017 9:11 AM | Updated on Mar 22 2024 10:40 AM