వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూత | Jagapathi Babu's father V B Rajendra Prasad passes away | Sakshi
Sakshi News home page

Jan 12 2015 9:21 PM | Updated on Mar 20 2024 3:19 PM

ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయన తనయుడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement