మాట ఎప్పుడు నిలబెట్టుకున్నావు..ఆదీ? | - | Sakshi
Sakshi News home page

మాట ఎప్పుడు నిలబెట్టుకున్నావు..ఆదీ?

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

ముంపు బాధితులకు

కూటమి నిలువు ద్రోహం!

‘యువగళం’లో లోకేష్‌ ఇచ్చిన

24 లక్షల పరిహారం హామీ ఏమైంది?

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సవాల్‌

జమ్మలమడుగు: గండికోట, రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి (ఆది), కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో నిర్వాసితులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

మండలి సాక్షిగా మోసం..

మంత్రుల అడ్డగోలు మాటలు

VýS…yìl-Mør »ê«¨-™èl$ÌSMýS$ OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ {糿¶æ$™èlÓ… C_a¯]l ₹10 ÌS„ýS-ÌS™ø ´ër$ A§ýl-¯]l…V> Ð]l$Æø ₹2 ÌS„ýSË$, Ððl¬§ýlsìæ Ñyýl™èl ºM>Ƈ$$Ë$ ₹3.25 ÌS„ýSË$ MýS*rÑ$ Ð]l_a¯]l Ð]l…§ýl Æøk-ÌZϯól CÝë¢Ð]l$° MýSÆý‡-ç³-{™éË$ ÐólíÜ Ð]l$È B¨-¯é-Æ>-Ķæ$-׿Æð‡yìlz àÒ$ C^éaÆý‡° Æ>Ð]l$-çÜ$-»ê¾-Æð‡yìlz VýS$Æý‡$¢^ól-Ô>Æý‡$. ¡Æ> Æð‡…yýl$ çÜ…Ð]l-™èlÞÆ>Ë$ §ésìæ¯é B FõÜ Ìôæ§ýl-¯é²Æý‡$. ©°Oò³ ™é¯]l$ Ô>çܯ]l-Ð]l$…-yýl-ÍÌZ {ç³Õ-²õÜ¢.. CÇ-VóS-çÙ-¯Œl Ð]l$…{† °Ð]l$ÃÌS Æ>Ð]l*-¯é-Ķæ¬yýl$, Ð]l$…{† ÌZMóS‹Ù çÜÐ]l$-„ýS…-ÌZ¯ól “Ò$ {糿¶æ$™èlÓ… C_a¯]l iÐø-ÌSMýS$ ç³ÇàÆý‡… Ðól$Ð]l¬ G…§ýl$MýS$ CÝ뢅’ A° »ê«§ýlÅ-™é-Æ>íßæ-™èlÅ…V> Ð]l*sêÏ-yýlr… §éÆý‡$-׿Ð]l$-¯é²Æý‡$.

ఏరు దాటాక తెప్ప తగలేసిన లోకేష్‌!

Æ>gZÍ B¯]l-MýSrt MøçÜ… A«¨M>-Æý‡$Ë$ ¿¶æ*Ð]l¬Ë$ õÜMýS-Ç…-_, AÐéÆý‡$z ^ólíÜ-¯é.. Ð]l$…yýl-ÍÌZ Ð]l*{™èl… AÌê…sìæ-§ólÒ$ Ìôæ§ýl…r* Ð]l$…{† Aº-§é®Ë$ ^ðl´ëµÆý‡° Æ>Ð]l$-çÜ$-»ê¾Æð‡yìlz Ð]l$…yìl-ç³-yézÆý‡$. Ķæ¬Ð]lVýSâýæ… ´ë§ýlĶæ*-{™èlÌZ ò³§ýlª-Ð]l¬-yìlĶæ$… Ð]l$…yýlÌê-°MìS Ð]l_a¯]l ¯éÆ> ÌZMóS‹-Ù.. OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ {糿¶æ$™èlÓ… {ç³MýS-sìæ…-_¯]l ₹12.5 ÌS„ýSÌS MýS…sôæ GMýS$P-Ð]lV> GMýS-Æ>MýS$ ₹24 ÌS„ýSË$ CÝë¢Ð]l$° OÆð‡™èl$-ÌSMýS$ ¯]lÐ]l$Ã-º-Í-M>Æý‡-°, C糚yýl$ ¡Æ> A«¨-M>Æý‡…ÌZMìS Ð]l^éaMýS HÆý‡$ §ésêMýS ™ðlç³µ ™èlVýS-Ìôæ-õÜÌê Ð]lÅÐ]l-çßæ-ÇçÜ*¢ Ð]l¬…ç³# »ê«¨-™èl$ÌSMýS$ òœ*Æý‡ A¯éÅĶæ$… ^ólçÜ$¢-¯é²Æý‡° «§ýlÓf-Ððl$-™é¢Æý‡$.

స్వార్థ రాజకీయాలు.. రాజీనామాకు సవాల్‌!

తన పనులు జరగడం లేదంటూ ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాటకాలాడే ఆదినారాయణరెడ్డికి అసలు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని రామసుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు. నిన్ను నమ్మి గెలిపించిన ప్రజలను వదిలేసి, కేవలం స్వలాభం, ఆదాయం కోసమే పాకులాడుతున్నావని విమర్శించారు. ఇప్పటికై నా రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికల్లా గండికోట, రాజోలి ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, లేనిపక్షంలో పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. మంత్రి నారా లోకేష్‌ తక్షణమే స్పందించి నిర్వాసితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement